Gananayakaya Song Lyrics In Telugu

మూషికవాహనాయ సిద్ధిదాయ విఘ్నేశ్వరాయ శంకరసూనవే పాశాంకుశధరాయ నిత్యం మోదకహస్తాయ తే నమః

గురుదైత్య కలచ్ఛేత్రే గురుధర్మ సదారాధ్యాయగురుపుత్ర పరిత్రాత్రే గురు పాఖండ ఖండకాయగీత సారాయ గీత తత్వాయ గీత గోత్రాయ ధీమహిగూడ గుల్ఫాయ గంధ మత్తాయ గోజయ ప్రదాయ ధీమహి gananayakaya song lyrics in telugu

గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహిగుణ శరీరాయ గుణ మండితాయ గుణేషాయ ధీమహిగుణాతీతాయ గుణాధీశాయ గుణ ప్రవిష్టాయ ధీమహిఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహిగజేషానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి gananayakaya song lyrics in telugu

అంబా స్తవం సమరే చిత్తం విష్ణుపాదం శరణం ప్రపద్యే గణనాయకా శ్రీ గణపతయే నమో నమో పూర్వ జన్మ పాపము gananayakaya song lyrics in telugu

Below are the lyrics for the song written in the Telugu script for easy reading and chanting: